ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు

الثلاثاء، 6 يناير 2026

2.17 crore have permanently shifted to other locations 2.89 crore voters removed from the electoral roll in Uttar Pradesh and 46.25 lakh have died national

t f B! P L


త్తరప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు ప్రచురించింది. మొత్తం 15.44 కోట్ల ఓటర్లలో 12.55 కోట్ల (81.30 శాతం) మంది ఓటర్ల పేర్లు ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి. 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. వీరిలో 2.17 కోట్ల మంది శాశ్వతంగా వేరేచోటికి షిఫ్ట్ అయ్యారు. 46.25 లక్షల మంది మరణించారు. డూప్లికేట్ ఐడీ కార్టులు, జాడ తెలియకుండా పోయిన కారణాలతో 24.47 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితాలో చోటుచేసుకోలేదని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి నవదీప్ రిన్వా తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితోలో పేర్లు లేని వారు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో కానీ, బూత్ లెవెల్ అధికారులను సంప్రదించి కానీ ఫిబ్రవరి 6వ తేదీలోగా తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చని రిన్వా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రతులను రాజకీయ పార్టీలకు అందజేశామని చెప్పారు. ఎస్ఐఆర్ కింద తుది ఓటర్ల జాబితాను 2026 మార్చి 6న విడుదల చేస్తామని రిన్వా తెలిపారు. వెబ్‌సైట్‌లో EPIC నెంబర్‌ను ఎంటరే చేసి ఓటర్ల తమ వివరాలను చెక్ చేసుకోవాలని, వారి పేర్లు కనిపించకుంటే ఫారం-6ను పూర్తి చేయాలని సూచించారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ