పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి లభించింది. దేశ తొలి రక్షణ దళాల అధిపతిగా ఆయన నియామకానికి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు.ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అసిమ్ మునీర్ 5 ఏళ్ల పాటు సీడీఎఫ్ గా, ఏకకాలంలో సీఓఏఎస్ గా కొనసాగుతారు. ఈ నియామకం మార్చి 19, 2026 నుంచి అమల్లోకి రానుందని సమాచారం.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق