ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గ్యాలక్సీ జడ్ ఫోల్డ్ 6 పై డిస్కౌంట్ ఆఫర్ !

الخميس، 18 ديسمبر 2025

a triple-camera setup features a dual AMOLED display Massive layoffs at Amazon's Luxembourg headquarters science smart phone technology

t f B! P L


ఫ్లిప్‌కార్ట్‌ శాంసంగ్ గ్యాలక్సీ జడ్ ఫోల్డ్ 6 పై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ ఈ హ్యాండ్ సెట్ ను రూ. 1,64,999 ప్రారంభ ధరకు పరిచయం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు రూ.58,009 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది.  ఇది డ్యూయల్ AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్-కెమెరా సెటప్, ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఈ సేల్ డిసెంబర్ 21 వరకు ఉంటుంది. ఈ ఆకట్టుకునే సామ్ సంగ్ ఫోన్ భారత్ లో రూ. 164,999 ధరకు లభిస్తుంది, కానీ ప్రస్తుతం, మీరు ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.106,990కి కొనుగోలు చేయొచ్చు. రూ.58,009 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్/ఎస్‌బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 5% వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 7.6-అంగుళాల ఇంటర్నల్ డిస్‌ప్లే, 6.3-అంగుళాల ఎక్స్ టర్నల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండు డిస్‌ప్లేలు డైనమిక్ AMOLED 2X ప్యానెల్‌లు, ఇవి 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. Z Fold 6 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఫోన్‌లో 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4400mAh బ్యాటరీని కలిగి ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ