విజయంతో ఆశీర్వదించిన బీహార్‌ ప్రజలకు కృతజ్ఞతలు : ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌

الجمعة، 14 نوفمبر 2025

national Our workers have refuted the lies of the opposition parties Prime Minister Narendra Modi tweets Thank you to the people of Bihar for blessing us with victory

t f B! P L


బీహార్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఎన్డీఏ విజయభేరి మోగించింది. బీహార్‌లో ఎన్డీయే విజయం అపూర్వం, చరిత్రాత్మకం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. విజయంతో ఆశీర్వదించిన బీహార్‌ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ''ప్రతిపక్షాల అబద్దాలను మా కార్యకర్తలు తిప్పికొట్టారు. బీహార్‌ అభివృద్ధి, సాంస్కృతికగుర్తింపునకు కృషి చేస్తాం. బీహార్‌ తీర్పు నూతన సంకల్పంతో పనిచేయడానికి శక్తినిచ్చింది'' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ