పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

الأحد، 23 نوفمبر 2025

Andhra Pradesh government announces Sankranti holidays for schools keeping in mind the schedule of class 10 and intermediate annual exams reopen from January 19

t f B! P L


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 10 నుండి జనవరి 18 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులను అధికారికంగా ప్రకటించింది. జనవరి 19 నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. పదో తరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఈసారి మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవులను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ