ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో శుక్రవారం రాత్రి ఒక మహిళ స్థానిక ఆలయానికి వెళ్లింది. అక్కడ పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది. పోలీస్ అధికారి శివమ్ ఆ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఆమె మొబైల్ ఫోన్ లాక్కుని నేలకు విసిరికొట్టాడు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఆ మహిళ చెంపపై కొట్టాడు. ఆమె తన కాలర్ పట్టుకున్నదని, యూనిఫామ్ చించిందని ఆరోపించాడు. మరోవైపు కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రతాప్‌గఢ్ పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఆలయంలో పార్కింగ్ విషయంపై గొడవ : మహిళ చెంపపై కొట్టిన పోలీస్ అధికారి
السبت، 25 أكتوبر 2025
Argument over parking in temple He snatched her mobile phone and threw it on the ground Police officer slaps woman on cheek Pratapgarh Uttar Pradesh viral on social media
ليست هناك تعليقات:
إرسال تعليق