ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలను తరలిస్తున్న ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9.8 కిలోల ఇంద్రజాల, 0.286 కిలోల మహేంద్రజాల మొక్కలు, 6 శంఖాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మొక్కలు సరఫరా చేసిన వ్యక్తిని ఒంగోలులో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 6.64 కిలోల మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. అంతరించిపోతున్న జాతుల్లో ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఇంద్రజాల, మహేంద్రజాల మొక్కలు తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు !
الخميس، 2 يناير 2025
0.286 కిలోల మహేంద్రజాల మొక్కలు 6 శంఖాలు స్వాధీనం 9.8 కిలోల ఇంద్రజాల Andhra Pradesh ఇంద్రజాల మహేంద్రజాల మొక్కలు తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
ليست هناك تعليقات:
إرسال تعليق