ఇరాన్ కు చెందిన హై ప్రోఫైల్ ఫుట్ బాలర్ రమీన్ రెజియాన్ పురాతన ఫుట్ బాల్ క్లబ్ అయిన టెహ్రాన్స్ ఎస్తెగ్లాల్ కు డిఫెండర్ గా ఆడుతున్నాడు. ఇటీవల ఓ ఫుట్ బాల్ మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టుతో కలిసి బస్సు ఎక్కేందుకు స్టేడియం బయటికి వచ్చిన రమీన్ రెజియాన్ ను ఓ మహిళా అభిమాని కలిసింది. ఈ సందర్భంగా రెజియాన్ ఆమెను కౌగిలించుకున్నాడు. ఇరాన్ లో బహిరంగ కౌగిలింతలు నిషేధం కావడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఇరాన్ ప్రభుత్వంతోపాటు ఆ దేశానికి చెందిన  సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ సామాజిక నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు రమీన్ రెజియాన్ కు అక్కడి ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. సంబంధిత దర్యాప్తు అధికారుల ముందు హాజరై కౌగిలింత ఘటనపై సమాధానం ఇవ్వాలని ఆ సమన్లలో తెలిపింది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ