గొంతు ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు - ఇంటి చిట్కాలు !

Friday, November 22, 2024

arogyam ayurvedam Health Tips అల్లం గొంతు ఇన్‌ఫెక్షన్ జలుబు - ఇంటి చిట్కాలు తులసి ఆకులు దగ్గు బెల్లం లవంగాలు

t f B! P L


నీరు, గాలి, ఆహారం ద్వారా బ్యాక్టీరియా మన శరీరానికి చేరుకుంటుంది. దీంతో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు మనల్ని అనేక విధాలుగా సతమతం చేస్తూ ఉంటాయి. ఈ సీజన్లో ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే అద్భుతమైన ఇంటి చిట్కాలు మనకు ఎంతగానో సహకరిస్తాయి. పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో 5 స్పూన్ల పంచదార వేసి మీడియం హీట్ లో పంచదారను బాగా కలుపుతూ క్యారమెల్ లా తయారుచేసుకోవాలి. దీనిలో ఒక గ్లాసు నీటిని పోసి ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. బిర్యానీ ఆకులలో ఉండే ఔషధ గుణాలు జలుబు, దగ్గు, కఫం తగ్గించడానికి సహాయపడతాయి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో పది మిరియాలు, పది లవంగాలు, పది తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, చిన్న ముక్క బెల్లం వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి నీటిని వడకట్టాలి. ఇలా వడకట్టిన నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ పెద్ద వారైతే రెండు టీస్పూన్స్, చిన్న వారైతే ఒక టీస్పూన్‌ తీసుకోవాలి. ఇలా ఈ ద్రవాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా తీసుకోవడం వల్ల గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గడంతోపాటు దగ్గు, జలుబు వంటివి కూడా త్వరగా నయం అవుతాయి.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ