వరి దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడం రైతులు సాధించిన ఘన విజయమని అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజ్ ల్లో నీటి వినియోగం లేకుండానే దిగుబడి సాధించడం ప్రభుత్వం, అధికారుల పనితీరు, రైతన్నల అంకితభావానికి నిదర్శనమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇంతటి పంట పండిన సందర్భమే లేదన్నారు.
వరి దిగుబడిలో రికార్డు సృష్టించిన తెలంగాణ !
الأحد، 17 نوفمبر 2024
66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి national మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరి దిగుబడిలో రికార్డు సృష్టించిన తెలంగాణ
ليست هناك تعليقات:
إرسال تعليق