వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ కు భారీ ఊరట లభించింది. నందిగామ సురేష్ కి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ లో ఉన్నారు. ఆయనతో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డికి కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చింది.
إرسال تعليق