రాహుల్ గాంధీకి పూణే కోర్టు సమన్లు జారీ !


గత ఏడాది యూకే పర్యటన సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల కేసులో రాహుల్ గాంధీకి పూణే కోర్టు సమన్లు జారీ చేసింది. కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ వివిధ సందర్భాల్లో పదే పదే సావర్కర్ పరువు తీస్తున్నారని సావర్కర్ సోదరుడి మనవడు సాత్యకి పూణే కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌ని చట్ట ప్రకారం విచారించి శిక్షించాలని, నష్టపరిహారం విధించాలని సాత్యకి కోరారు.

Post a Comment

0 Comments