భర్తను భార్య హిజ్రా అని పిలవడం మానసిక హింసకు గురి చేయడమే అని పంజాబ్, హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. కింది కోర్టు ఇచ్చిన విడాకులు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తన భార్య పోర్న్ సైట్లకు బానిసయిందని, తనను శారీరకంగా బలహీనంగా ఉన్నానంటూ అవమానించేదని భర్త వాదించారు. కేసులో భార్య ప్రతివాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం కింది కోర్టు ఉత్తర్వుల్ని సమర్థించింది.
ホーム
/
హర్యానా హైకోర్టు
/
భర్తను హిజ్రా అని పిలవడం క్రూరత్వమే !
الخميس، 24 أكتوبر 2024
national తన భార్య పోర్న్ సైట్లకు బానిసయిందని తనను శారీరకంగా బలహీనంగా ఉన్నానంటూ అవమానించేదని భర్త వాదన పంజాబ్ భర్తను హిజ్రా అని పిలవడం క్రూరత్వమే హర్యానా హైకోర్టు
ليست هناك تعليقات:
إرسال تعليق