అమెరికా ప్రజలను హెలెన్ తుఫాను మరవక ముందే మరో తుఫాను భయపెడుతుంది. హరికెన్ మిల్టన్ తుఫాను ప్రభావంతో ఫ్లోరిడా వణుకుతోంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా ఫ్లోరిడా వైపు మిల్టన్ వెళ్తుంది. గంటలకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు బీభత్సంగా వీస్తున్నాయి. టంపా బే తీరాన్ని వాతావరణ శాఖ అలర్ట్ చేశారు. కేటగిరి-5 హరికెన్‌గా వాతావరణ శాఖ గుర్తించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది.
إرسال تعليق