గుజరాత్ లోని తాపి జిల్లాలో లాల్ సింగ్ గమిట్, శోభ్నా గమిట్ అనే దంపతులు నివస్తున్నారు. లాల్ సింగ్‌తో ఊర్మిళా బెన్ అనే మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందని శోభ్నా గమిట్ ఆరోపణలు చేసింది. ఊర్మిళాబెన్ అనే మహిళ తన కూతురుతో కలిసి ఇంటికి వస్తుండగా శోభ్నా గమిట్ తన బంధువులతో కలిసి రెండు కార్లలో వచ్చి ఆమెను ఆపారు. శోభ్నా తన బంధువులతో కలిసి ఊర్మిళాబెన్‌పై హాకీ కర్రలతో దాడి చేసి చేతులు విరగ్గొట్టింది. అనంతరం నడిరోడ్డులో ఆమెకు గుండు కొట్టించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించారు. చేతులు విరగడంతో తలకు బలమైన గాయాలు ఉన్నట్టు గుర్తించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
భర్తతో అక్రమ సంబంధం ఉన్నదని మహిళను చేతులు విరగ్గొట్టి, గుండు కొట్టించిన భార్య !
الاثنين، 21 أكتوبر 2024
Criem gujarat గుండు కొట్టించిన భార్య పోలీసుల అదుపులో ఆరుగురు బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు భర్తతో అక్రమ సంబంధం ఉన్నదని మహిళను చేతులు విరగ్గొట్టి
ليست هناك تعليقات:
إرسال تعليق