దేశీయ మార్కెట్లో డైవా ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ '32G1Q' పై ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ లో డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది. డైవా 32 ఇంచ్ క్యూలెడ్ టీవీ ఈరోజు 65% భారీ డిస్కౌంట్ తో రూ. 8,999 ధరకు లిస్ట్ అయ్యింది. Axis, RBL, BOB CARD మరియు Yes Bank కార్డ్స్ తో ఈ టీవీని కొనుగోలు చేసే వారికి రూ. 900 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 8,099 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు. 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HD Ready (1366 x 768) రిజల్యూషన్ మరియు ALLM ఫీచర్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ ను కలిగి వుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5 GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి వుంది. ఈ టీవీ 2 HDMI, 2 USB, Optical, ARC, Earphone Out , బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ను కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీలో 20 W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Netflix, Prime Video తో సహా అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.
డైవా స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ '32G1Q' పై డిస్కౌంట్ ఆఫర్ !
Wednesday, October 9, 2024
ALLM ఫీచర్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ HD Ready (1366 x 768) రిజల్యూషన్ science Smart TV technology డైవా స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ '32G1Q' పై డిస్కౌంట్ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్
No comments:
Post a Comment