ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, మొగలి ఘాట్ వద్ద బస్సు, లారీలు ఢీకొన్నఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవ్వగా, మరో 30 మంది గాయపడ్డారు. ముందుగా ఒక లారీని ఢీకొన్న బస్సు ఆ వెంటనే మరో లారీ ని ఢీకొట్టింది. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పటల్ కు తరలించారు. మరణాలు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు ప్రకటించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق