తెలంగాణ పీఏసీ ఛైర్మన్ నియామకం శాసనసభ నియమాల ప్రకారమే జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కేటీఆర్ విమర్శల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అరికెపూడి గాంధీ చెప్పినట్లు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు వ్యవస్థలను గౌరవించాలని హితవు పలికారు.
నియమాల ప్రకారమే పీఏసీ ఛైర్మన్ నియామకం !
الثلاثاء، 10 سبتمبر 2024
telangana తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అరికెపూడి గాంధీ చెప్పారు నియమాల ప్రకారమే పీఏసీ ఛైర్మన్ నియామకం మంత్రి శ్రీధర్ బాబు శాసనసభ నియమాల ప్రకారమే జరిగింది
ليست هناك تعليقات:
إرسال تعليق