హైదాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో కూడా నీటి మట్టం పెరుగుతోంది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ సాధారణంగా 513.40 ఉండాలి. కానీ హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కు దాటేసింది. ప్రస్తుతం ఎఫ్టీఎల్ 513.75 కి చేరుకుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న తూములను ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. కానీ హైదరాబాద్ లో వర్షం తగ్గే విధంగా కనిపించడం లేదు, మరో రేడు రోజులు వర్షాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో హుస్సేన్ సాగర్ లో మరింత నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారిని అలెర్ట్ చేశారు. 

Post a Comment

أحدث أقدم