తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ సినిమా రంగానికి చెందిన వారు ఎందరో తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే సోనూసూద్ సైతం తెలుగు రాష్ట్రాల కోసం ముందుకొచ్చారు. వరద బాధితుల కోసం ఆహారం, నీరు, మెడిసన్స్ అందిస్తున్నట్లు చెప్పారు. సోనూసూద్ సాయం చేయడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలని ఉన్న ఆయన నిబద్ధతను కొనియాడారు. సోనూసూద్ సాయం ప్రజలకు ఓదార్పునిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
సోనూసూద్ కి చంద్రబాబు ధన్యవాదాలు
الخميس، 5 سبتمبر 2024
Andhra Pradesh cinema ఎక్స్‌లో పోస్ట్ ప్రజలకు సేవ చేయాలని ఉన్న ఆయన నిబద్ధతను కొనియాడారు సోనూసూద్ కి చంద్రబాబు ధన్యవాదాలు
ليست هناك تعليقات:
إرسال تعليق