భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలను సవరించింది. వ్యాలిడిటీ తగ్గించి, డేటా ప్రయోజనాలు పెంచింది. రూ. 485 ప్లాన్ ఇప్పుడు 80 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇంతకుముందు ఇది 82 రోజులు గా ఉండేది. రెండు రోజులు వ్యాలిడిటీ తగ్గింది. ఇంతకు ముందు 1.5GB రోజువారీ డేటా నుండి, మీరు ఇప్పుడు 2GB రోజువారీ డేటాను పెంచింది.
రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలను సవరించిన బీఎస్ఎన్ఎల్ !
الجمعة، 27 سبتمبر 2024
2GB రోజువారీ డేటాను పెంచింది BSNL science technology ఇప్పుడు 80 రోజుల చెల్లుబాటుతో వస్తుంది రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలను సవరించిన బీఎస్ఎన్ఎల్
ليست هناك تعليقات:
إرسال تعليق