దీపావళి పండుగ సీజన్ లో రిలయన్స్ డిజిటల్ నుంచి షాపింగ్ చేస్తే 365 రోజుల జియో ఎయిర్ ఫైబర్ ఉచితంగా అందిస్తుందని ప్రకటించింది. దేశంలోని ఏ రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి షాపింగ్ చేసినా ఈ ఆఫర్ వర్తిస్తుందట!. ఉచిత జియో ఎయిర్ ఫైబర్ ను పొందడానికి కొన్ని కండిషన్స్ ను పెట్టింది. ఈ ఆఫర్ పొందడానికి ఏదైనా రిలయన్స్ డిజిటల్ / మై జియో స్టోర్ నుంచి రూ. 20,000 లేదా అంతకు మించి షాపింగ్ చేయాలి లేదా రూ. 2,222 రూపాయల దివాళి ప్లాన్ తో కొత్త ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే జియో AirFiber/Fiber వాడుతున్న యూజర్లు అయితే, రూ. 2,222 రూపాయల దివాళి ప్లాన్ తో ONE-TIME అడ్వాన్స్ రీఛార్జ్ చేయాలి. ఈ ఆఫర్ 18 సెప్టెంబర్ 2024 నుంచి 3 నవంబర్ 2024 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ కు అర్హత పొందిన యూజర్లు నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు ప్రతి నెల active AirFiber plan కూపన్ ను అందుకుంటారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ