సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు హైద్రాబాద్ మెట్రో తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ ఆరు నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజును వసూలు చేయనున్నారు. ప్రయాణీకుల సౌలభ్యం, భద్రతకోసమే ఈ రసుమును వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ తెలిపింది. సూపర్ సేవర్ తో రోజంతా మెట్రోలో జర్నీ చేయవచ్చు. సెలవు రోజుల్లో రూ. 59 రోజంతా తిరిగొచ్చు. ప్రతి ఆదివారం, రెండో, నాలుగో శనివారంతో పాటు ప్రతి పండుగ రోజుల్లో ఈ అవకాశం ఉంటుంది.
ホーム
/
హైద్రాబాద్ మెట్రో
/
మార్చి 31 వరకు సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్ల పొడిగింపు !
الاثنين، 30 سبتمبر 2024
telangana నాగోల్ మార్చి 31 వరకు సూపర్ సేవర్-59 మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్ల పొడిగింపు స్టూడెంట్ పాస్ హైద్రాబాద్ మెట్రో
ليست هناك تعليقات:
إرسال تعليق