ర్ణాటక సీ ఎం సిద్ధరామయ్యతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏపీ, కర్ణాటక మధ్య వన్యప్రాణులు, అటవీ సంరక్షణ, కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకురావడం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం విలేకరులతో పవన్‌ మాట్లాడుతూ 40 ఏండ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని, ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్‌ ఎలా చే యాలో చూపిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. కన్నడ సూపర్‌స్టార్‌ రాజ్‌కుమా ర్‌ నటించిన 'గందదగుడి' సినిమాను ప్రస్తావిస్తూ ఆ సినిమాలో హీరో అడవులను కాపాడతాడని, కానీ ఇప్పుడు హీరోలు అడవిలో చెట్లను నరికి స్మగ్లింగ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. 

Post a Comment

أحدث أقدم