పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల వైకల్య ధ్రువీకరణ పత్రాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఆరుగురి మెడికల్ సర్టిఫికెట్లను డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ పరిశీలిస్తోంది. వీరిలో ఐదుగురు ఐఎఎస్ లు, ఒక ఐఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించిన పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని యుపీఎస్సీ ఇప్పటికే రద్దు చేసింది. ఆమె దుబాయ్ పారిపోయినట్లు సమాచారం.

Post a Comment

أحدث أقدم