తన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జూన్ 3వ తేదీ నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని జగన్‌ కోరారు. గతంలో కేంద్రం తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم