ఫోన్ పే ను చాలా కాలంగా వినియోగిస్తున్న వారికి ఆ సంస్థ నుంచి లోన్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఫోన్ పో తో మనీ ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా కేవలం 5 నిమిషాల్లో లోన్ కూడా పొందే అవకాశం ఉంది. దాదాపు అప్లై చేసిన వారి సిబిల్ ని బట్టి 5 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది అందరి ఆర్ధిక అవసరాలకు ఉపయోగపడుతుంది. చాలామంది పర్సనల్ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. కనీ ఇప్పుడు ఆ అవసరం లేదు.ఫోన్ పే ద్వారా లోన్ పొందాలనుకునే వారు ఫోన్ పేని వాడుతుండాలి. అందులో లోన్ సెక్షన్ లోకి వెళ్లి పర్సనల్ లోన్ అని ఆప్షన్ క్లిక్ చేయాలి. దీని తర్వా అవసరమైన లోన్ మొత్తాన్ని ఎంచుకోవాలి. ఈ టైం లోనే ఈ.ఎం.ఐ సెలెక్ట్ ని ఎంచుకోవాలి. ఈ లోన్ నిబంధలను అన్ని చూసుకుని అడిగిన పత్రాలను జత చేసి ఆ తర్వాత లోన్ అప్లై చేయాలి. అలా చేసిన ఐదు నిమిషాల్లో మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చి పడతాయి. అలా చేయడంతో ఫోన్ తోనే ఇంట్లో కూర్చుని లోన్ అప్లై చేయొచ్చు. అయితే ఈ లోన్ ప్రాసెస్ ఇంకా ఇవ్వబడిన షరతులు అన్ని సరిగా చూసుకున్న తర్వాతే లోన్ అప్లై చేయాలి. ఎలాంటి డౌట్లు ఉన్నా సరే ఫోన్ పే వారికి రిక్వెస్ట్ పెట్టాలి. వారు కాల్ లేదా చాట్ బాక్స్ ద్వారా మీతో సంభాసిస్తారు. ఐతే వారికి ఎలాంటి మీ బ్యాంక్ వివరాలను చెప్పే అవసరం లేదు.

Post a Comment

أحدث أقدم