ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కవిత చేరుకుని తండ్రి కాళ్లకు మొక్కి కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో కవితకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. కవితతో కేసీఆర్ సమావేశం అయ్యారు
إرسال تعليق