వయనాడ్ బాధితులకు హీరో అల్లు అర్జున్ తన వంతు భాద్యతగా సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. బన్నీ వ్యక్తిగత 'X' ఖాతాలో వ్యాఖ్యానిస్తూ 'వాయనాడ్‌లో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటం పట్ల నేను చాలా బాధపడ్డాను. కేరళ ఎల్లప్పుడూ నా మీద చాలా ప్రేమ చూపించింది, నా వంతు సాయంగా పునరావాస పనులకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ₹.25 లక్షలు విరాళంగా ఇవ్వడం ద్వారా నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. మీ భద్రత మరియు బలం కోసం ప్రార్థిస్తున్నాను' అని పోస్ట్ పెట్టాడు.
0 Comments