తెలంగాణలోని ఖమ్మంలో చెల్లి అంటూనే కానిస్టేబుల్ రాసలీలలకు పాలపడ్డాడు. కోర్టు విషయంలో వచ్చిన వివాహితను చెల్లి, బుజ్జి అంటూ దగ్గరైన కానిస్టేబుల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు భర్త. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాంబ్ స్క్వాడ్ లో పని చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు, కోర్టుకు వచ్చిన వివాహితను చెల్లి, బుజ్జి అంటూ లోంగదీసుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య వ్యవహారంపై అనుమానం వచ్చిన భర్త నిఘా పెట్టగా తన భార్యతో, కానిస్టేబుల్ రాంబాబు ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇంతకు ముందు ఇద్దరు ఏకాంతంగా గడిపినప్పుడు తీసుకున్న వీడియోలు భార్య ఫోన్లో దొరికాయి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు భర్తపై కానిస్టేబుల్ రాంబాబు దాడి చేసి పారిపోయాడు.. ఇద్దరు పిల్లలు ఉన్న తన భార్యను కేసు విషయంలో వస్తే ఇలా ట్రాప్ చేయడం ఏంటని భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
చెల్లంటూనే కానిస్టేబుల్ రాసలీలలు !
السبت، 13 يوليو 2024
telangana కోర్టుకు వచ్చిన వివాహితను చెల్లంటూనే కానిస్టేబుల్ రాసలీలలు బాంబ్ స్క్వాడ్ లో పని చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు భర్తపై కానిస్టేబుల్ రాంబాబు దాడి చేసి పారిపోయాడు
ليست هناك تعليقات:
إرسال تعليق