అమెజాన్ లో వన్ ప్లస్ యు సిరీస్ స్మార్ట్ టీవీ పై ధమాకా ఆఫర్ !

الخميس، 4 يوليو 2024

000 డిస్కౌంట్ 65 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ amazon oneplus science technology అమెజాన్ లో వన్ ప్లస్ యు సిరీస్ స్మార్ట్ టీవీ పై ధమాకా ఆఫర్ రూ. 20

t f B! P L


మెజాన్ లో వన్ ప్లస్ యు సిరీస్ స్మార్ట్ టీవీ పైన ఈ ధమాకా ఆఫర్ ను అందించింది. ఈ సిరీస్ నుంచి వచ్చిన 65 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ ఈ రోజు రూ. 20,000 డిస్కౌంట్ తో రూ. 49,999 రూపాయలకు లిస్ట్ చేయబడింది. అదనంగా, ఈ టీవీ పైన రూ. 4,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ను కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ వన్ ప్లస్ టీవీని రూ. 45,999 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు.ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ EMI తో కొనే వారికి అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. వన్ ప్లస్ Q సిరీస్ నుంచి వచ్చిన 65 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ పైన కూడా గప్ప ఆఫర్లను అందించింది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు 56% భారీ డిస్కౌంట్ మరియు రూ. 5,000 కూపన్ డిస్కౌంట్ మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ EMI ఆఫర్లతో తక్కువ ధరకే లభిస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K Ultra HD (3840x2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR10+, HDR10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఇందులో క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది Oxygen Play 2.0 మరియు వన్ ప్లస్ కనెక్ట్ 2.0 సపోర్ట్ తో వస్తుంది. Dynaudio ట్యూన్డ్ 30W సౌండ్ అందించగల స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ Dolby Audio టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ