నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ బహిష్కరించారు. కేంద్రబడ్జెట్లో ప్రతిపక్ష రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ అందుకు నిరసనగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. సమావేశాన్ని బహిష్కరించిన వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, ఇండియా కూటమి ముఖ్యమంత్రులు స్టాలిన్ (తమిళనాడు), పినరాయి విజయన్ (కేరళ), భగవంత్ మాన్ (పంజాబ్) గైర్హాజరయ్యారు.
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన ముఖ్యమంత్రులు !
السبت، 27 يوليو 2024
mamata national నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన ముఖ్యమంత్రులు పినరాయి విజయన్ భగవంత్ మాన్ రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య సుఖ్వీందర్ సింగ్ స్టాలిన్
ليست هناك تعليقات:
إرسال تعليق