హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. ఆరుగురు మెడికోలు గంజాయి సేవిస్తున్నట్లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మెడికోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. విద్యార్థులకు సురేష్ సింగ్ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతని నుంచి 80 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

أحدث أقدم