ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న వారికి శాఖలు కేటాయించారు. అమిత్ షా - హోం, రాజ్‌నాథ్ సింగ్ - రక్షణ, నితిన్ గడ్కరీ - రోడ్డు రవాణా, హైవేలు, జేపీ నడ్డా - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, నిర్మలా సీతారామన్ - ఆర్థిక శాఖ, ఎస్.జైశంకర్ - విదేశీ వ్యవహారాలు, శివరాజ్‌సింగ్ చౌహాన్ - వ్యవసాయం, రైతుల సంక్షేమం, మనోహర్‌లాల్ ఖట్టర్ - విద్యుత్, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, హెచ్‌డీ కుమారస్వామి - భారీ పరిశ్రమలు, పీయూష్ గోయల్ - పరిశ్రమలు, వాణిజ్యం, ధర్మేంద్ర ప్రదాన్ - విద్యాశాఖ, జీతన్ రామ్ మాంఝీ - సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) - పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్థక, డెయిరీ, సర్వానంద సోనోవాల్ - ఓడరేవులు, షిప్పింగ్, డాక్టర్ వీరేంద్ర కుమార్ - సామాజిక న్యాయం, సాధికారత, కింజరాపు రామ్మోహన్ నాయుడు - పౌర విమానయానం, ప్రహ్లాద్ జోషి - వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జుయెల్ ఒరామ్ - గిరిజన వ్యవహారాలు, గిరిరాజ్ సింగ్ - టెక్స్‌టైల్స్, అశ్విని వైష్ణవ్ - రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, జ్యోతిరాదిత్య సింధియా - కమ్యూనికేషన్స్, ఈశాన్య రాష్ట్ర వ్యవహారాలు, అన్నపూర్ణ దేవి - మహిళా, శిశుసంక్షేమం, గజేంద్రసింగ్ షెకావత్ - సాంస్కృతిక, పర్యాటక, కిరెన్ రిజిజు - పార్లమెంటరీ వ్యవహారాలు, భూపేందర్ యాదవ్ - పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు, హర్దీప్ సింగ్ పూరి - పెట్రోలియం, నేచురల్ గ్యాస్, జి.కిషన్ రెడ్డి - బొగ్గు, గనులు, డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ - ఉద్యోగ, కార్మిక, యువజన వ్యవహారాలు, క్రీడలు, చిరాగ్ పాశ్వాన్ - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, సీఆర్ పాటిల్ - జలశక్తి.
إرسال تعليق