నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ‘కల్కి’ నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజైంది. రిలీజ్ ట్రైలర్ పేరుతో మేకర్స్ విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. విజువల్స్, బీజీఎం అదిరిపోయాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్తో పాటు కొత్త వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. ‘కల్కి’ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.కాగా ఈ చిత్రం లో అమితాబ్, కమల్‌హాసన్, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్, గ్లింప్స్‌లకు మంచి స్పందన వచ్చింది.
'కల్కి' సెకండ్ ట్రైలర్ విడుదల !
الجمعة، 21 يونيو 2024
'కల్కి' సెకండ్ ట్రైలర్ విడుదల cinema national కల్కి 2898 ఏడీ నాగ్ అశ్విన్ దర్శకత్వం పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీ
ليست هناك تعليقات:
إرسال تعليق