హైదరాబాద్ పాతబస్తీలో కార్వాన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అమర్ సింగ్‌పై అసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్ చేయి చేసుకున్నారు. ఓ హోటల్ మూసివేత విషయంలో ఘర్షణ చోటుచేసుకోగా, హోటల్ క్లోజ్ చేయాలని ఏసీపీ కిషన్ చెప్పారు. ఇంకా టైం కాలేదని, బండి సంజయ్‌కు ఫిర్యాదు చేస్తానని అమర్ సింగ్ బదులివ్వగా దీంతో మండిపడ్డ ఏసీపీ అమర్ సింగ్ చెంపను చెళ్లుమనిపించాడు. ఘటన తర్వాత పోలీసు స్టేషన్ ఎదుట అమర్ సింగ్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్ సింగ్ చెంప చెళ్లుమనిపించిన ఏసీపీ కిషన్ !
الثلاثاء، 18 يونيو 2024
hyderabad telangana బండి సంజయ్‌కు ఫిర్యాదు చేస్తానని అమర్ సింగ్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్ సింగ్ చెంప చెళ్లుమనిపించిన ఏసీపీ కిషన్
ليست هناك تعليقات:
إرسال تعليق