అమెజాన్‌ వన్‌ప్లస్ 12ఆర్‌పై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు బ్యాంక్ ఆఫర్ రెండింటినీ అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 37,999కి జాబితా అయింది. ఒరిజినల్ ఫోన్ ధర రూ. 39,999 నుంచి తగ్గింది. ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా ఈ ఫోన్‌పై రూ. 2వేల తగ్గింపును పొందవచ్చు. వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై అదనంగా రూ. 2వేలు కూడా ఉంది. బ్యాంక్ ఆఫర్‌లతో ధరను రూ.35,999కి తగ్గిస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ భారీ 6.78-అంగుళాల 120Hz అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. 4వ జనరేషన్ ఎల్‌టీపీఓ టెక్నాలజీ సపోర్టుతో వస్తుంది. ఆటోమాటిక్‌గా 1Hz నుంచి 120Hz మధ్య స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను ఎడ్జెట్ చేస్తుంది. డిమాండింగ్ లేని యాప్‌లు డివైజ్‌లో ఓపెన్ చేసి రిఫ్రెష్ రేట్‌ను 1Hz లేదా 10Hzకి తగ్గించడం ద్వారా బ్యాటరీ లైఫ్ సేవ్ చేయొచ్చు. వన్‌ప్లస్ గరిష్టంగా 4,500నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. సూర్యకాంతిలో కూడా డిస్‌ప్లే కంటెంట్ సరిగ్గా కనిపిస్తుంది. ఆక్వా టచ్ టెక్నాలజీకి సపోర్టుతో గ్రేట్ డిస్‌ప్లేను పొందవచ్చు. హుడ్ కింద, గత ఏడాదిలో ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 కూడా ఉంది. చాలా పవర్‌ఫుల్. మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మార్కెట్‌తో పోలిస్తే.. ఈ ఫోన్ భారీ 5,500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు, బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్, ఐపీ64 రేటింగ్ కలిగిన రూ. 40వేల లోపు ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. మెటల్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ప్రీమియం క్వాలిటీని అందిస్తుంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ