గూగుల్ I/0 2024 ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ పలు కొత్త ఫీచర్లను, కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించింది. AI మోడల్ జెమినిని ఎలా మెరుగుపరిచిందో గూగుల్ చెప్పింది. మొత్తం మీద, ఇవన్నీ Google సెర్చ్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరిచాయనే చెప్పాలి. ఈ అప్డేట్స్ ఉద్దేశ్యం యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరచడమే. గూగుల్ ఇంతకు ముందు సెర్చ్ ల్యాబ్స్‌తో AI ఇతర ఫీచర్లను పరిచయం చేసింది. ఇప్పుడు సెర్చ్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపడబోతోంది. AI వీడియో సెర్చింగ్, AI ఓవర్‌వ్యూలు, సర్కిల్ టు సెర్చ్. మల్టీ స్టెప్ లెర్నింగ్, ట్రై ఆన్ క్లాత్స్ వర్టువల్లీ, మల్టీ సెర్చ్ ఎక్స్ పీరియన్స్, న్యూ ఫాలో ఫీచర్, ఏఐ పవర్డ్ గిఫ్ట్ ఫైండర్.
ホーム
/
సర్కిల్ టు సెర్చ్
/
ఎనిమిది ఫీచర్లతో గూగుల్ సెర్చ్ లో ఏఐ !
الثلاثاء، 21 مايو 2024
AI ఓవర్‌వ్యూలు AI వీడియో సెర్చింగ్ science technology ఎనిమిది ఫీచర్లతో గూగుల్ సెర్చ్ లో ఏఐ ట్రై ఆన్ క్లాత్స్ వర్టువల్లీ మల్టీ సెర్చ్ ఎక్స్ పీరియన్స్ మల్టీ స్టెప్ లెర్నింగ్ సర్కిల్ టు సెర్చ్
ليست هناك تعليقات:
إرسال تعليق