రానున్న 24 గంటల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. కేరళ తీరంలో పశ్చిమ దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు కేరళలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేటి నుంచి జూన్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
24 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు !
الأربعاء، 29 مايو 2024
24 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు kerala national weather ఆరెంజ్ అలర్ట్ ప్రకటన కేంద్ర వాతావరణ శాఖ నేటి నుంచి జూన్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం
ليست هناك تعليقات:
إرسال تعليق