డిజిటల్ డిస్కౌంట్ డేస్ పేరుతో రిలయన్స్ డిజిటల్ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ విక్రయాలను ప్రకటించింది. ఈ సేల్ సమయంలో వినియోగదారులు ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్, ఏసీలు, రిఫ్రిజిరేటర్, ఇతర ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్‌పై ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ డీల్‌లతో పాటు, కొనుగోలుదారులు ప్రముఖ బ్యాంక్ కార్డ్‌లపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు లేదా యూజర్ డ్యూరబుల్ లోన్‌లపై రూ.15వేల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రిలయన్స్ డిజిటల్ నుంచి డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ సేల్ ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. మీరు కొత్త ఐఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన సమయం. కొత్త ఐఫోన్ కొనుగోలుపై రూ. 12వేల వరకు డబుల్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. అంతేకాదు.. రిటైలర్ ఆపిల్ మ్యాక్‌బుక్ M1 మోడల్‌పై 33శాతం తగ్గింపును కూడా అందిస్తోంది. కొనుగోలుదారులు కేవలం రూ. 54తో నో కాస్ట్ ఈఎంఐ కూడా ఎంచుకోవచ్చు. కస్టమర్లు ఐప్యాడ్ 9వ జనరేషన్ వై-ఫై64జీబీ మోడల్‌ను రూ.23,900 తగ్గింపు ధరతో సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు. రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్ సమయంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లపై భారీ డీల్స్ అందిస్తోంది. ఆసక్తిగల కస్టమర్‌లు 1 టన్ను 3-స్టార్ ఇన్వర్టర్ ఏసీని రూ. 20,990 వద్ద కొనుగోలు చేయవచ్చు. తగ్గింపు తర్వాత రూ. 61,990కు హై-ఎండ్ 11 కిలోలు / 7 కిలోల వాషర్ డ్రైయర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ వేసవిలో రూ. 49,990 తగ్గింపు ధరతో సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఎల్‌జీ నుంచి 45శాతం తగ్గింపుతో కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ టీవీలు రూ. 79,990 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, కొనుగోలుదారులు డాల్బీ అట్మాస్ సౌండ్ బార్‌పై 65శాతం వరకు తగ్గింపు, బోస్ సౌండ్‌బార్ 900పై 30శాతం తగ్గింపును పొందవచ్చు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ