వాట్సాప్ స్టేటస్ కోసం కొత్త ఫీచర్ అలర్ట్ ను అందిస్తుంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్లలో వాట్సాప్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ ఫీచర్‌కు ఎంతో ఆదరణ లభించింది. అయితే తాజాగా వాట్సాప్ ఈ స్టేటస్ విభాగంలో మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. కాంటాక్ట్ లోని ఎవరైనా స్టేటస్ పెడితే అలర్ట్ వస్తే బాగుండు అని అనుకుంటారు కదూ.. అవును ఇప్పుడు అలాంటి ఫీచర్ ఒకటి అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఏదైనా మెసేజ్ వస్తే ఎలాగైతే అప్‌డేట్ వస్తుందో ఇకపై ఎవరైనా స్టేటస్ పెట్టిన వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఇప్పుడు కేవలం ఐఒఎస్ యూజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది..
వాట్సాప్ లో స్టేటస్ అలర్ట్ ఫీచర్ ?
الثلاثاء، 16 أبريل 2024
science technology WhatsApp ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు వాట్సాప్ లో స్టేటస్ అలర్ట్ ఫీచర్ ?
ليست هناك تعليقات:
إرسال تعليق