రెండు కొత్త సబ్‌స్ర్కిప్షన్‌ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చిన జియో సినిమా !

الخميس، 25 أبريل 2024

jio science technology నెలకు రూ.29 యాడ్స్‌ లేకుండానే కంటెంట్‌ను యాక్సెస్‌ రూ.89 రెండు కొత్త సబ్‌స్ర్కిప్షన్‌ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చిన జియో సినిమా

t f B! P L

                                            

జియో సినిమా యాప్‌ రెండు కొత్త సబ్‌స్ర్కిప్షన్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ సహా 4k నాణ్యతతో వీడియోలను వీక్షించవచ్చు. మరియు ఆఫ్‌ లైన్‌లోనూ కంటెంట్‌ను చూడవచ్చు. కొత్త ప్లాన్‌ నెలకు రూ.29 కే ప్రారంభం అవుతుంది. ఈ ప్లాన్‌ ద్వారా యాడ్స్‌ లేకుండానే కంటెంట్‌ను యాక్సెస్‌ చేయవచ్చు. మరియు సిరీస్‌లు, సినిమాలు, చిన్నారులకు సంబంధించిన షోలు, ఇతర టీవీ షోలను వీక్షించవచ్చు. ఇతర డివైజ్‌లతోపాటు స్మార్ట్‌ టీవీలోనూ యాక్సెస్‌ పొందవచ్చు. దీంతోపాటు నెలకు రూ.89 తో ఫ్యామిలీ ప్లాన్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా నాలుగు పరికరాల్లో ఒకేసారి కంటెంట్‌ను వీక్షించవచ్చు. ప్రస్తుతం జియో సినిమా ప్రీమియం వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుం లేకుండా ఆటోమేటిక్‌గా ఈ ప్లాన్‌కు అప్‌గ్రేడ్‌ కావచ్చు. ప్రస్తుతం ఐపీఎల్‌ 2024 మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేస్తున్నా ఈ రెండు కొత్త ప్లాన్లతో యాడ్స్‌ లేకుండానే వీడియోలను వీక్షించవచ్చు. ఈ ప్లాట్‌ ఫాం ద్వారా చిన్నారులు సహా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ను యాక్సెస్‌ చేయవచ్చు. అయితే ఈ జియో సినిమా చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల నియంత్రణ ఉండేలా Parental కంట్రోల్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం జియో సినిమా యాప్‌ రెండు సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను కలిగి ఉంది. రూ.99 నెలవారీ ప్లాన్, రూ.999 సంవత్సర ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రెండు ప్లాన్‌లోనూ పూర్తిగా యాడ్‌ ఫ్రీ ఆప్షన్‌ లేదు. ప్రీమియం యూజర్ల కూడా కొన్ని యాడ్స్ ను చూడాల్సి ఉంటుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ