గూగుల్ లో తాజాగా లేఆప్స్ కు సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలోని పలువురు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు. అయితే ఎంత మందిని తొలగిస్తున్నారన్న విషయం మాత్రం సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించలేదు. అయితే తాజా తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.ప్రభావితమైన ఉద్యోగుల్లో కొంత మందిని కంపెనీ పెట్టుబడులు పెడుతున్న భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కేంద్రాలను బదిలీ చేయనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు.
ホーム
/
చేయనున్నట్లు
/
ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మంది ఉద్యోగులపై వేటు ?
الخميس، 18 أبريل 2024
google కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మంది ఉద్యోగులపై వేటు ? చేయనున్నట్లు
ليست هناك تعليقات:
إرسال تعليق