ఆపిల్ సంస్థ లో పని చేసే కార్పొరేట్, రిటైల్ ఉద్యోగులకు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను సంస్థ ప్రకటించింది. లింక్ బ్రాస్‌లెట్, మిలనీస్ లూప్ బ్యాండ్‌లపై 40 శాతం తగ్గింపును ప్రకటించింది. లింక్ బ్రాస్‌లెట్ ధర $349 గా ఉంది. అమెరికా లోని ఆపిల్ ఉద్యోగులకు కేవలం $209 కే అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా గతంలో $99కి విక్రయించబడిన మిలనీస్ లూప్ బ్యాండ్‌లు ఇప్పుడు కేవలం $59 ధర ట్యాగ్‌తో ఉద్యోగులకు అందుబాటులో ఉంది. ఈ బ్యాండ్‌లు 2015లో ప్రారంభించినప్పటి నుండి ఆపిల్ వాచ్ లైనప్‌లో భాగంగా ఉన్నాయి. లింక్ బ్రాస్‌లెట్, మిలనీస్ లూప్‌పై డిస్కౌంట్‌లతో పాటు, ఆపిల్ బ్లాక్ యూనిటీ మరియు ప్రైడ్ ఎడిషన్ బ్యాండ్‌లపై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్‌లను అందిస్తోంది.
ఉద్యోగులకు లింక్ బ్రాస్‌లెట్, మిలనీస్ లూప్ బ్యాండ్‌లపై తగ్గింపు ?
الأربعاء، 3 أبريل 2024
apple science technology ఈ బ్యాండ్‌లు 2015లో ప్రారంభించినప్పటి నుండి ఆపిల్ వాచ్ లైనప్‌లో భాగంగా ఉన్నాయి. ఉద్యోగులకు లింక్ బ్రాస్‌లెట్ మిలనీస్ లూప్ బ్యాండ్‌లపై తగ్గింపు ?
ليست هناك تعليقات:
إرسال تعليق