దేశీయ మార్కెట్లో ఓ సూపర్ కార్ లాంచ్ అయింది. ఇది బైక్ ధరకే వస్తుంది. అది కూడా ఎలక్ట్రిక్ కార్. కేవలం దాని ధర రూ. 1,79,000 మాత్రమే. ఆ కారు పేరు ” yakuzakarishma “. ఈ కార్ చూడడానికి బైక్ సైజులోనే ఉంటుంది. కనుక ట్రాఫిక్ లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ కార్ లో దాదాపు నలుగురు దాకా పయనించి వచ్చు. ఈ కారులో ఎల్ఈడి డిఆర్ఎల్, ప్రొజెక్టర్ హెడ్ లాన్స్, ఎల్ఈడి ఫోగ్ లాన్న్, కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి పవర్ ల్యాంప్స్.. ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్ కెమెరా మరియు సిస్టం కూడా ఉంది. ఇక ఈ కారుని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కారు టైపు టు కలెక్షన్ కలిగి ఉంటుంది. మీరు కనుక ఈ కార్ని కొనుగోలు చేయాలనుకుంటే ” yakuzakarishma” కార్ వెబ్సైట్ని సంప్రదించి కొనుగోలు చేసుకోవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ