టీసీఎల్ 505 స్మార్ట్‌ఫోన్‌ విడుదల

الجمعة، 9 فبراير 2024

128GB internal storage 4GB RAM Available in attractive Ocean Blue and Space Grey. 6.75 inch HD+ display with 90Hz refresh rate science smart phone TCL 505 smartphone launched technology

t f B! P L


టీసీఎల్ బడ్జెట్ ధరలో టీసీఎల్ 505 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఇది రూ. 10 వేల బడ్జెట్ ధరలో లభించనుంది. రిఫ్లెక్టివ్ ఫినిషింగ్‌తో పాటు వెనుకవైపు రెండు కెమెరాలతో కూడిన ఆకర్షణీయమైన ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉండటంతో పాటు బ్లూ లైట్ ఎక్స్‌పోజర్‌ను తగ్గించడానికి, ప్రతిబింబాలను తగ్గించడానికి 400 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం బాగుంది, లేటేస్ట్ వెర్షన్ ఆండ్రాయిండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అందిస్తున్నారు. ఆకర్షణీయమైన ఓషన్ బ్లూ , స్పేస్ గ్రే రంగులలో లభిస్తుంది.  90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే, 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం, మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్, వెనకవైపు 50MP+ 2MP డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్, 5010 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్, ధర రూ. 9,990/- (అంచనా) ఈ ఫోన్ కొనుగోలుదారులకు ఎప్పట్నించి అందుబాటులో ఉంటుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ