వొడాఫోన్ ఐడియా కొత్తగా సంవత్సర వ్యాలిడిటీతో ఉండే రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇలాంటి ప్రీ పెయిడ్ ప్లాన్లు వొడాఫోన్ ఐడియాలో ఐదు ఉన్నాయి. ఈ ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాఆ ధరలకు తగిన విధమైన ప్రయోజనాలు 365 రోజుల పాటు అందుతాయి. 

రూ. 1,799 ప్లాన్ లో 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత కాలింగ్ అవకాశంతో పాటు 24జీబీ డేటా, 3,600 ఎస్ఎంఎస్లను ఉచితంగా అందిస్తుంది. అదనంగా వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్ ప్రయోజనాలను పొందుకోవచ్చు. రూ. 2899 ప్లాన్ 365 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. 1.5జీబీ రోజువారీ డేటా లభిస్తుంది. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్ కు అవకాశం ఉంటుంది. ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ ఉచితంగా లభిస్తుంది. అలాగే వీఐ హీరో అపరిమిత ప్రయోజనాలతో పాటు వీఐ మూవీస్ అండ్ టీవీ కూడా ఉన్నాయి. వీఐ హీరో అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్‌లో వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్స్, బింగే ఆల్ నైట్ వంటివి ఉంటాయి. రూ. 2999 ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో 850జీబీ లంప్సమ్ డేటా లభిస్తుంది. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్ ప్రతి రోజూ ఉచితంగా లభిస్తాయి. అలాగే వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్ యాక్సెస్ ను పొందొచ్చు. మరో ప్లాన్ ఇది. రూ. 3,099తో రీచార్జ్ చేస్తే ప్రతి రోజూ 2జీబీ డేటా, 100ఎస్ఎంలు ఉచితంగా పొందొచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం, మీరు స్మార్ట్‌ఫోన్‌ల కోసం వీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.75 తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉంటుంది. (ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండింటికీ ఇది అందుబాటులో ఉంది). ఈ ప్లాన్ నుంచి వచ్చే అదనపు ప్రయోజనాలు వీఐ మూవీస్ అండ్ టీవీ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్, బింజ్ ఆల్ నైట్, వీడెంట్ డేటా రోల్ ఓవర్, డేటా డిలైట్స్ వంటి యాప్స్ కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇటీవలే వోడాఫోన్ ఐడియా రూ. 3199 ప్లాన్ ప్రకటించింది. ప్రతి రోజు 2జీబీ డేటాతో పాటు 100 లు ఉచితంగా లభిస్తాయి. , అపరిమిత వాయిస్ కాలింగ్ తో వస్తుంది. అదనంగా బింజ్ ఆల్ నైట్, వీడెంట్ డేటా రోల్ ఓవర్, డేటా డిలైట్స్, ఒక ఏడాదికి ప్రైమ్ వీడియో, వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ