దేశీయ మార్కెట్లో నాయిస్ మొట్టమొదటి ఓపెన్ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ నాయిస్ ప్యూర్ పాడ్స్ పేరుతో ఇయర్‌బడ్స్ విడుదల చేసింది. ఈ బడ్స్ సంగీతం లేదా ఆడియో వింటున్నప్పుడు పరిసరాలను కూడా వినేలా డిజైన్ చేయబడ్డాయి. బయటి ప్రపంచాన్ని పూర్తిగా నిశ్శబ్దం చేయకుండా చెవుల వైపు సౌండ్‌ను మళ్లించే స్పీకర్లను కలిగి ఉంటాయి. ఇవి స్పెషల్, కంఫర్టబుల్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. నాయిస్ ప్యూర్ పాడ్స్‌ను ఇయర్ కెనాల్‌ను నిరోధించకుండా నేచురల్‌గా, ఎర్గోనామిక్‌గా చెవిపై ఫిట్ డిజైన్ చేశారు. క్వాలిటీ లేదా బ్యాలెన్స్‌లో రాజీ పడకుండా నేరుగా చెవికి సౌండ్ అందించడానికి ఎయిర్ కండక్షన్ టెక్నాలజీని ఈ బడ్స్‌లో ఉపయోగించినట్లు నాయిస్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఈ ఇయర్‌బడ్స్ స్లీక్, మినిమలిస్ట్ డిజైన్‌తో వస్తాయి. పవర్ బ్లాక్, జెన్ బీజ్ వంటి రెండు అట్రాక్టివ్ కలర్ ఆప్షన్లలో వస్తాయి. నాయిస్ ప్యూర్ పాడ్స్ డిజైన్, మరిన్ని ఫీచర్లు తెలుసుకోవడానికి కంపెనీ అధికారిక వెబ్‌సైట్ gonoise.com విజిట్ చేయవచ్చు. నచ్చితే అదే వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. వీటిని ఫ్లిప్‌కార్ట్, gonoise.comలో కూడా రూ. 2,999 స్పెషల్ లాంచ్ ధరకు వీటిని కొనుగోలు చేయవచ్చు. https://dl.flipkart.com/s/A1bhqkuuuN లింక్‌పై క్లిక్ చేసి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయవచ్చు. EMI ఆప్షన్ కూడా ఉంది.
ఓపెన్ వైర్‌లెస్ స్టీరియో టెక్నాలజీతో ఫస్ట్ ఇయర్‌బడ్స్ !
الثلاثاء، 19 ديسمبر 2023
science technology ఓపెన్ వైర్‌లెస్ స్టీరియో టెక్నాలజీతో ఫస్ట్ ఇయర్‌బడ్స్ కంఫర్టబుల్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ మొట్టమొదటి ఓపెన్ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ స్పెషల్
ليست هناك تعليقات:
إرسال تعليق