కోమాకి ఎలక్ట్రిక్ బైక్ పై 19 వేల రూపాయల భారీ డిస్కౌంట్ కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్ అసలు ధర 97000 కాగా ఇప్పుడు 19 వేల తగ్గింపుతో 78 ,000 వేల రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని కంపెనీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. బైక్ సిటీ ప్రాంతానికి చాలా అనుగుణంగా ఉండే హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పవచ్చు. కోమాకి బైక్ సింగిల్ డ్యూయల్ బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. సింగిల్ బ్యాటరీ తో వచ్చే ఈ స్కూటర్ 85 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంద. డ్యూయల్ బ్యాటరీతో వచ్చే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బైక్ ఛార్జింగ్ చేయాలి అంటే 4:55 నిమిషాలలోనే ఫుల్ చార్జింగ్ చేసుకోవచ్చు. సింగిల్ బ్యాటరీ వర్షన్ పై మాత్రం 19 వేల రూపాయలు తగ్గింపు అందిస్తోంది. అదిరిపోయే స్క్రీన్ తో నావిగేషన్ తోపాటు ఆన్ బోర్డ్ సౌండ్ సిస్టమ్ ,బ్లూటూత్ కనెక్టివిటీ, ఇండికేటర్, ఎల్ఈడి లైట్స్ ఇతరత్రా ఫీచర్లను సైతం తీసుకువచ్చింది.
కోమాకి ఎలక్ట్రిక్ బైక్ పై 19 వేల రూపాయల డిస్కౌంట్ !
الجمعة، 15 ديسمبر 2023
electric scooter science technology ఇండికేటర్ కోమాకి ఎలక్ట్రిక్ బైక్ పై 19 వేల రూపాయల డిస్కౌంట్ నావిగేషన్ తోపాటు ఆన్ బోర్డ్ సౌండ్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ
ليست هناك تعليقات:
إرسال تعليق