దేశీయ మార్కెట్లోకి రెడ్‌మీ 13సీ 5జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్ లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరింట్ ధర రూ. 9,999 కాగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 11,499కాగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 13,499గా ఉంది. రెడ్‌మీ 13సీ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1,600 x 720 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ట్రిపుల్ స్లాట్ సిమ్‌ ట్రేని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ విషయానికొస్తే 5 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 10 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని కూడా అందించారు. ఇక రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ